టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమానుల అమితమైన ప్రేమను చూపిస్తాడన్న విషయం తెలిసిందే. గ్రౌండ్‌లో చాలా అగ్రెసివ్‌గా ఉండే కోహ్లీ.. బయట చాలా కాల్‌గా ఉంటాడు. ఫ్యాన్స్‌తో ఎంతో ప్రేమగా మాట్లాడటం, ఆలోగ్రాఫ్‌లు ఇవ్వడం చేస్తుంటాడు. తాజాగా ఒక ప్రత్యేక అభిమానికి కోహ్లీ గిఫ్ట్ ఇవ్వడంపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తుంది. అనధికారికంగా భారత్ జట్టులో 12వ ఆటగాడిగా పిలువబడే ధర్మ్‌వీర్ పాల్‌కు విరాట్ కోహ్లీ తన జెర్సీని బహూకరించి వీర్‌ను అమితానందంలో ముంచెత్తాడు. […]