పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు. కానీ.., పేద వాడిగా చనిపోతే మాత్రం అది మన తప్పే. జాగ్రత్తగా గమనించి చూస్తే ఇది అక్షర సత్యం. కృషి, పట్టుదల ఉంటే చాలు. ఎంతటి పరిస్థితి నుండి అయినా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. ఈ విషయాన్ని నిజం చేసి చూపించాడు అసిస్టెంట్ సబ్ ఇన్స్ పెక్టర్ ఎం. ధర్మరాజన్. ఈయన ఈరోజు అసిస్టెంట్ సబ్ ఇన్స్ పెక్టర్ కావచ్చు. కానీ.. ఒకప్పుడు రోడుపై కాగితాలు ఏరుకునే స్థితిని అనుభవించారు. […]