నల్గొండ (క్రైం డెస్క్)- పెండ్లి సంబంధం.. ఒకప్పుడైతే తెలిసిన వాళ్లు మాత్రమే సంబంధాలు చూస్తే పెళ్లిళ్లు జరిగేవి. కానీ ఇప్పుడు డిజిటల్ యుగం. ఇలా వాట్సాప్ లో ఫోటో పంపి అలా సంబంధాలు కుదుర్చుకుంటున్నారు. ఇది కొంత వరకు సౌలభ్యంగానే ఉన్నా.. కొన్ని సందర్బాల్లో మిస్ యూజ్ అవుతోంది. కొంత మంది ఇలాంటి వాటిని అడ్వాంటేజ్ గా తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి మోసమే నల్గొండ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఓ కిలాడీ లేడీ పెళ్లి సంబంధాల […]