ఉగాది అనగానే అందరికి గుర్తుకు వచ్చేది పంచాంగ శ్రవణం. ఈ కొత్త ఏడాదిలో తమ జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలనే ఆత్రం అందరిలో ఉంటుంది. పైగా ఉగాది రోజు చెప్పే జాతకమే నిజమైంది అని చాలా మంది నమ్మకం. మరి ఈ ఏడాది ధనుస్సు రాశి వారి జాతకం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.