ఉగాది అనగానే అందరికి గుర్తుకు వచ్చేది పంచాంగ శ్రవణం. ఈ కొత్త ఏడాదిలో తమ జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలనే ఆత్రం అందరిలో ఉంటుంది. పైగా ఉగాది రోజు చెప్పే జాతకమే నిజమైంది అని చాలా మంది నమ్మకం. మరి ఈ ఏడాది ధనుస్సు రాశి వారి జాతకం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ సాంప్రదాయంలో ఉగాది పండుగకు ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే? ఈ పండుగ నాడు చేసే ఉగాది పచ్చడిలో ఉన్న షడ్రుచులు మన జీవితాల్లో కూడా ఉంటాయి. ఇక మార్చి 21 మంగళవారంతో శుభకృత్ నామ సంవత్సరం పోయి.. మార్చి 22 బుధవారంతో శోభకృత్ నామ సంవత్సరం స్టార్ట్ అవుతుంది. దాంతో మనం కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం అన్న మాట. ఇక ఉగాది అనగానే అందరికి గుర్తుకు వచ్చేది పంచాంగ శ్రవణం. ఈ కొత్త ఏడాదిలో తమ జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలనే ఆత్రం అందరిలో ఉంటుంది. పైగా ఉగాది రోజు చెప్పే జాతకమే నిజమైంది అని చాలా మంది నమ్మకం. మరి ఈ ఏడాది ధనుస్సు రాశి వారి జాతకం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
తెలుగు వారు కొత్త సంవత్సరంగా చెప్పుకునే ఉగాది పండుగ రానే వచ్చింది. దాంతో ఇప్పటికే అందరి ఇల్లల్లో పండుగ వాతావరణం నెకొంది. ఇక ఉగాది అనగానే అందరికి గుర్తుకు వచ్చేది పంచాంగం. ఈ కొత్త ఏడాదిలో తమ జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలని ప్రతీ ఒక్కరు ఉవ్విళ్లూరుతుంటారు. పైగా ఈ ఉగాది పర్వదినాన చెప్పిన జాతకమే అసలైన జాతకంగా ఎక్కువ మంది నమ్ముతుంటారు. ఈ క్రమంలోనే అందరి జీవితాల్లో వెలుగు నింపాలని కోరుకుంటూ.. ప్రముఖ జోతిష్య నిపుణుడు ప్రదీప్ జోషీ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని అన్ని రాశులవారి జాతకాలు చెప్పారు. ఇక ఇందులో ధనుస్సు రాశి వారి జాతకం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
ధనుస్సు రాశివారికి ఏలినాటి శని తోలగిపోయింది. గత ఏడేళ్లుగా అనుభవిస్తున్న మీ కష్టాలు ఈ సంవత్సరం నుంచి తొలగిపోనున్నాయి. అయితే మీరు చెయ్యాల్సిన పనులు రెండు ఉన్నాయి అంటున్నారు ప్రముఖ జోతిష్య నిపుణుడు ప్రదీప్ జోషి. మీరు మీ ఈగోని పక్కన పెట్టి అందరితో మంచిగా ఉంటే మీమ్మల్ని ఆపేవాడు లేడు. అందరితో మంచిగా మాట్లాడాలని, ఈగోలకు పోతే నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇక ధనుస్సు రాశివారు చేయాల్సిన మరో ముఖ్యమైన పని ఏంటంటే? ఇప్పుడు మీరు ఉన్న చోట గత కొన్ని సంవత్సరాలుగా శని ఉంది. దాంతో మీరు ఇప్పుడు స్థానభ్రంశం పొందితే మీ శని పీడ తొలగుతుంది. మీరు ఎక్కడికీ పోకుండా అక్కడే ఉంటే మీ గతానికి చెందిన ఆలోచనలు మిమ్మల్ని పట్టి పీడిస్తూ.. మళ్లీ కష్టాల్లోకి తీసుకుపోతాయి. అందుకే ఆ చోటును వదిలి, వేరే చోటుకు వెళితే.. ఇక గత ఐదు సంవత్సరాలుగా విడాకులు తీసుకున్న యువకులే ఎక్కువ ఉన్నారని ఆయన తెలిపారు. ఇక ఎలక్ట్రానిక్ అంటే ఐటీ రంగానికి చెందిన వారికి ఈ సంవత్సరం విపరీతంగా కలిసివస్తుందని ఆయన తెలిపారు. ఈగోని, ఇప్పుడున్న స్థానాన్ని వదిలితే మీరే కింగ్ అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
ఆదాయం: 8, వ్యయం: 11; రాజపూజ్యం: 6, అవమానం: 3