నల్గొండ- రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. అతి వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్ యాక్సిడెంట్ లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వేగంగా వచ్చిన బైక్ ట్రాక్టర్ ని ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. నల్గొండ జిల్లాలోని దామరచర్ల మండలం బొత్తలపాలెం వద్ద సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. అదే మండలంలోని వాడపల్లికి చెందిన […]