ముంబయి(నేషనల్ డెస్క్) – ఆ చిన్నారికి వచ్చిన కష్టం మరెవ్వరికీ రాకూడదు. ఐదు నెలల వయుసున్న ఆ చిన్నారి ప్రపంచంలోనే అరుదైన వ్యాదితో పుట్టింది. ఆ వ్యాధిని నయం చేయాలంటే వేలు, లక్షలు కాదు కోట్ల రూపాయలు కావాలి. గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన ఐదు నెలల వయసున్న ధైర్యరాజ్ సింగ్ రాధోడ్ కు అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫి వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. ఇది కండరాలకు సంబందించిన వ్యాధి. దీన్ని నయం చేయాలంటే కోట్ల […]