డ్రగ్స్ కట్టడి విషయంలో తెలంగాణ ప్రభుత్వం దూకుడు పెంచింది. ఇప్పటికే డీజీపీకి సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. వెయ్యి మందితో ఐజీ స్థాయి అధికారితో ఓ టాస్కు ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట కూడా వినిపించకూడదని చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే డీజీపీ శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దాదాపు నాలుగు గంటల పాటు అందరు అధికారులతో డీజీపీ అన్ని విషయాలపై చర్చించారు. పలు కీలక […]
దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన సైదాబాద్ చిన్నారి హత్యాచారం కేసులో చివరికి నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఘట్ కేసర్ నుంచి వరంగల్ వైపు వెళ్లే రైల్వే ట్రాక్ పై రాజు ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు తీసుకున్నాడు. అయితే ఈ దుర్మార్గుడి ఆత్మహత్యపై మాత్రం కొందరు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు. ప్రధానంగా బాధిత కుటంభికులు ఆత్మహత్య చేసుకున్నది రాజు కాకపోవచ్చని, టాటూ గుర్తుతో ఎంతమంది రాజులు లేరని చిన్నారి తల్లిదండ్రులు ప్రశ్నించారు. ఇలా నిందితుడు రాజు మరణంపై […]