మన వంటలక్క అసలు పేరు ప్రేమి విశ్వనాథ్. కార్తీకదీపం సీరియల్ తో ఎంతో మంది అభిమానుల మనసులను గెలుచుకుంది. ఫోటో గ్రాఫర్ గా పనిచేస్తున్న సమయంలో మలయాళంలో సూపర్ హిట్ సీరియల్ ‘కరతముత్తు‘లో నటించే అవకాశం దక్కించుకుంది ప్రేమి విశ్వనాథన్. ఇక అక్కడ నుంచి ఆమెకి బుల్లితెరలో ఎన్నో అవకాశాలు వచ్చాయి. 2013 లో మలయాళ టీవిరంగంలో సంచలనాన్ని సృష్టించిన ఈ సీరియల్ ఇప్పుడు తెలుగులో కార్తికదీపంగా వస్తోంది. సుమారు 1082 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న ఈ […]