ఓ మేక ఖరీదు ఎంత ఉంటుంది? ఎంత ఎక్కువ వేసుకున్నా రూ.15 వేలు ఉంటుంది. కానీ.. ఓ మేక అక్షరాల కోటి రూపాయలు అంటే మీరు నమ్ముతారా? నమ్మి తీరాలి. ఎందుకంటే ఇది అక్షరాల నిజం కాబట్టి. మరి.., కోటి రూపాయలు పలకడానికి ఆ మేకలో ఉన్న స్పెషల్ ఏమిటి? ఈ విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. బక్రీద్ వచ్చిందంటే చాలు. దేశ వ్యాప్తంగా పశువుల అమ్మకాలు, కొనుగోళ్ల జోరు పెరుగుతుంది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని బుల్దనా జిల్లాలో […]