నందమూరి బాలకృష్ణ.. ఈ సంక్రాంతికి ‘వీరసింహారెడ్డి’గా వచ్చేశారు. ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తున్నారు. థియేటర్లలో ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ఫుల్ రన్ అవుతోంది. ఇదే టైంలో బాలయ్య తన సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు… అయితే ఓ సందర్భంలో మాట్లాడుతూ.. దేవ బ్రహ్మణులకు గురువు దేవళ మహర్షి అని, వారి నాయకుడు రావణాసురుడు అని చెప్పారు. దీంతో ఈ కామెంట్స్ వివాదస్పదంగా మారాయి. సోషల్ మీడియాలో దీనిపై భిన్నాభిప్రాయాలు వినిపించాయి. బాలకృష్ణ […]