రష్యా- ఉక్రెయిన్ మధ్య తీవ్రంగా యుద్ధం సాగుతోంది. రష్యా ఏకపక్షంగా ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలను ఆక్రమించుకుంటూ పోతోంది. ఈ రోజు ఉదయమే మొదలైన యుద్ధం. ఏం జరుగుతోందో తెలుసుకునేలోపే రష్యా బలగాలు ఉక్రెయిన్ లోని చాలా నగరాలపై బాంబులతో విరుచుకుపడుతూ ఆక్రమించేశాయి. ఉక్రెయిన్ పై రష్యా దాడుల నేపథ్యంలో బెలారస్ సరిహద్దుల గుండా రష్యా బలగాలు.. ఉక్రెయిన్ లోకి ప్రవేశించాయి. ఉక్రెయిన్‌పై ఒక్కసారిగా విరుచుకుపడింది రష్యా. ఉక్రెయిన్‌లోని మెయిన్ సిటీస్‌ను టార్గెట్ చేసింది రష్యా. రష్యా […]