పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బద్రి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ అమీషా పటేల్. తన అందం, అభినయంతో అప్పట్లో ఈ అమ్మడు కుర్రకారును ఓ ఊపు ఊపింది. అయితే ఈ అమ్మడు మూడు పదుల వయసు దాటినా కూడా తన చెక్కు చెదరని అందంతో కుర్రాళ్ల మతి పోగొడుతుంది. ఇక బద్రి తర్వాత ఈ హీరోయిన్ అనేక సినిమల్లో నటించినా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఆ తర్వాత కూడా అడప దడపా సినిమాల్లో నటిస్తూ […]