దేశవ్యాప్తంగా కరోనా విపత్కర పరిస్థితుల్లో ‘సోనూసూద్’ చేసిన సేవ అంతా ఇంతా కాదు. ఏ మూల నుంచి ఎవరు సహాయం కోసం అర్థించినా కాదనకుండా ఆదుకున్న రియల్ హీరో. వలస కార్మికులను ప్రత్యేక బస్సులు, రైళ్లు, కార్లు ఇలా ఏది అందుబాటులో అది. అందరినీ ఇళ్లకు చేర్చాడు. అందరి గుండెల్లో మంచి మనిషిగా స్థానం పొందాడు. అక్కడితో ఆగకుండా ఫోన్, ఫేస్‌బుక్, ట్వింట్టర్ ఇలా ఎక్కడి నుంచి అభ్యర్థన వచ్చినా వీలైనంత త్వరగా వారికి సహాయం అందేలా […]