బిగ్ మ్యాన్ కీరన్ పొలార్డ్ రెచ్చిపోయి ఆడుతున్నాడు. ముఖ్యంగా ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత మరింత కసితో ఆడుతున్నట్లు కనిపిస్తున్నాడు. యూఏఈ వేదికగా ఇటివల ప్రారంభమైన ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో ఎంఐ ఎమిరేట్స్ జట్టుకు ఆడుతున్న పొలార్డ్ ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలతో దుమ్మురేపాడు. ఇప్పుడు మరో ఫిఫ్టీతో రెచ్చిపోయాడు. ఎంఐ ఎమిరేట్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ.. బ్యాటింగ్‌లో అదరగొడుతున్నాడు. పొలార్డ్ ఇటివల ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన ఆటగాడు.. యూఏఈలో మాత్రం అదే […]