సోషల్ మీడియాలో అప్పుడప్పుడు గతంలో జరిగిన విషయాలు. వాటికి సంబంధించిన గుర్తులు కొన్నేళ్ల తర్వాత మళ్లీ తెరమీదకి రావడం, హాట్ టాపిక్ గా మారడం చూస్తుంటాం. అలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతుంటాయి. కానీ ఒకసారి జనాల్లోకి వెళ్లిందంటే ఖచ్చితంగా నెట్టింట ట్రెండ్ సృష్టిస్తుంది. ప్రస్తుతం 2018లో బెవర్లీ జాబర్ట్ అనే ఫోటోగ్రాఫర్ తీసిన పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఎండలో జీబ్రాలు నడుస్తున్న దృశ్యాన్ని టాప్ యాంగిల్ లో ఫోటో తీశారు బెవర్లీ. ఆ […]
పుట్టిన రోజూ, పెళ్లి రోజూ, కొత్త సంవత్సరం…ఇలా వేడుక ఏదైనా నోరూరించే కేకూ ఉండాల్సిందే. అయితే ఆ కేకుకే మనలాంటి రూపం వస్తే, అది వచ్చిన అతిథులను చూపుతిప్పుకోనివ్వకుండా కట్టిపడేస్తే… ఆ ఆనందమే వేరు కదా! ఇలాంటి ఆనందానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాయి బొమ్మల కేకులు. మనకు నచ్చిన దృశ్యాన్నీ లేదా ఆత్మీయుల ఫొటోల్నీ తయారీదారులకు ఇస్తే చాలు ఆ రూపాలను చక్కటి కేకుల్లా తీర్చిదిద్దుతారు. హాలీవుడ్ స్టూడియోల్లో పనిచేసే ఓ ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ కమ్ […]