జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓవైపు పాలిటిక్స్ లో, మరోవైపు సినిమాలలో యాక్టీవ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఎన్నికల ప్రచారం కోసం వారాహి అనే వాహనాన్ని తయారు చేయించుకున్నారు పవన్. అయితే.. పవన్ ప్రచార వాహనం అయినటువంటి వారాహికి తెలంగాణ రవాణాశాఖ పర్మిషన్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కోసమని వారాహి గ్రీన్ కలర్ తో సిద్ధం చేశారు. దీంతో వారాహి రంగు.. మిలటరీ వారు వాడే వాహనాల […]