తెలంగాణ సీఎంవో ప్రత్యేక కార్యదర్శి.. స్మితా సభర్వాల్ ఇంట్లోకి.. అర్థరాత్రి వేళ అనుమతి లేకుండా.. ఓ ప్రభుత్వ ఉద్యోగి ప్రవేశించిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. మేడ్చల్ డిప్యూటీ ఎంఆర్ఓ ఆనంద్.. తన ఉద్యోగం గురించి మాట్లాడాలంటూ.. ఏకంగా స్మితా సభర్వాల్ ఇంటి వద్దకే వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఉన్నతాధికారిణి నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా.. డైరెక్ట్‌గా ఆమె నివాసం వద్దకు వెళ్లడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటనపై స్మితా సభర్వాల్ స్పందించారు. ఇది ఎంతో […]
సామాన్య మహిళలకే కాక ఉన్నత పదవుల్లో ఉన్న స్త్రీలకు కూడా రక్షణ లేకుండా పోతుంది. రెండు రోజుల క్రితం.. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్‌కు చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. ఓ ఆగంతుకుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడమే కాక.. పట్టుకోవడానికి ప్రయత్నించిన స్వాతి మలివాల్‌ను కారుతో కొంత దూరం లాక్కెళ్లాడు. ఈ సంఘటన మరవక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. అదికూడా హైదరాబాద్‌లో. అర్థరాత్రి మహిళా ఐఏఎస్ అధికారిణి ఇంట్లోకి […]