బెంగుళూరు వేదికగా శని, ఆదివారాల్లో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో ముంబై ఇండియన్స్ ఎప్పటిలాగే ఒక దుర్భేద్యమైన జట్టును ఏర్పాటు చేసింది. ఈ జట్టులో ఒక స్పెషల్ ఆటగాడు వచ్చి చేరాడు. ఇప్పటి వరకు జాతీయ జట్టుకు ఆడకున్న.. అతన్ని ఏకంగా రూ.3 కోట్లు పెట్టి దక్కించుకుంది. అతనే బేబీ ఏబీ.. మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ డివిలియర్స్ లాగా బ్యాటింగ్ చేసే జూనియర్ డివిలియర్స్ డెవాల్డ్ బ్రెవిస్. సౌత్ ఆఫ్రికా అండర్19 ప్లేయర్ అయిన బ్రెవిస్ […]