నేటికాలంలో మాయ మాటలు చెప్పి అమ్మాయిలను లోబర్చుకునే మాయగాళ్లు ఎక్కువయ్యారు. కొందరు యువతులు కూడా ఆ కేటుగాళ్లను గుడ్డిగా నమ్మి తరువాత కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా ఒక యువకుడు ఓ మైనర్ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. చివరికి ఆ బాలికను పూర్తిగా లోబర్చుకున్నాడు. అంతటితో ఆగక తన ముగ్గురు స్నేహితులను పిలిచి.. బాలికపై అత్యాచారానికి పాల్పపడ్డారు. ఈ ఘటన తమిళనాడులో చేటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని చెన్నై నగరానికి చెందిన వసంత్ గిరీష్ అనే యువకుడు […]