రానున్న రోజులలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ర్టాల్లో పంజాబ్ ఒకటి. వచ్చే ఏడాది ఈ రాష్ర్టంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల మధ్య పోటా పోటీ విమర్శలు, ప్రతి విమర్శలు జరగుతున్నాయి. పంజాబ్ లో ప్రధాన పోటీ కాంగ్రెస్, భాజపా మధ్యే అయినా, కేజ్రీవాల్ రాకతో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆప్ పార్టీకి పంజాబ్ లోతమకంటూ ఓ ఓటు బ్యాంకు సెట్ చేసుకుంది. రానున్న ఎన్నికల్లో పంజాబ్ లో ఆప్ పార్టీ అధికారంలోకి […]