ఏ ఆపద కలిగినా ఎలాంటి భయం వేసినా హనుమాన్ చాలీసా చదువుకుంటే కొండంత ధైర్యం ఉంటుందని పెద్దలు చెప్తారు.వారికి హనుమంతుడు రక్షణ కలిగిస్తాడని భక్తులు నమ్ముతారు .ఆ నమ్మకం అబద్ధం కాదని నిజమని నిరూపించింది ఈ యదార్థ గాధ! ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. వైద్యులు 24 ఏళ్ల ఓ యువతికి బ్రెయిన్ ఆపరేషన్ నిర్వహించే క్రమంలో.. ఆమె హనుమాన్ చాలీసాను పఠించింది. దీనికి సంబంధించిన […]