దేశ రాజధాని ఢిల్లీ నగరంలో నూతన సంవత్సర వేళ దారుణం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలోని కంఝవాలా ప్రాంతంలో అంజలి అనే యువతిని కారుతో ఢీ కొట్టి కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన విషయం విధితమే. ఈ కేసు విషయంలో 11 మంది పోలీసులపై కేంద్ర హోంశాఖ చర్యలు తీసుకుంది. ఈ కేసును కేంద్ర హోంశాఖ సీరీయస్ గా తీసుకుంది. ఈక్రమంలోనే 11 మంది పోలీసులపై సప్పెన్షన్ వేటు వేసింది. జనవరి 1న జరిగిన ఈ దారుణమైన ఘటనలో […]