భారత్‌లో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారిపై వ్యాక్సిన్ తయారీ సంస్థలు క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి రెండేళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారందరికీ టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో మొట్టమొదటిసారి కాన్పూర్ దేహాట్ నగరానికి చెందిన రెండేళ్ల బాలికకు కోవాక్సిన్ మొదటి డోసు టీకా వేశారు. ప్రస్తుతానికి గర్భిణులు, పాలిచ్చే తల్లులను లబ్ధిదారుల జాబితాలో చేర్చలేదు. డయాబెటిస్, […]