కరీంగనర్ క్రైం– ఈ కాలంలో కొంత మంది యువత చాలా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు. చిన్ని చిన్న విషయాలకే మనస్థాపానికి గురవుతున్నారు. పరీక్షల్లో ఫేయిల్ అయినా, ప్రేమ విఫలం అయినా, ఇంట్లో తల్లి దండ్రులు మందలించారని.. ఇలా చిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కానీ ఇలా అర్ధాంతరంగా తనువు చాలిస్తే కన్నవాళ్లకు ఎంత నరకయాతన ఉంటుందో మాత్రం వాళ్లు ఆలోచించడం లేదు. తాజాగా దసరా పండక్కి బటట్లు కొనుక్కునేందుకు డబ్బులు ఇవ్వలేదని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. […]