ఫిల్మ్ డెస్క్- డేగల బాబ్జీ.. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా.. డేగల బాబ్జీ అంటే టాలీవుడ్ నిర్మాత కం నటుడు బండ్ల గణేష్. అవును బండ్ల గణేష్ హీరోగా నటిస్తున్న సినిమా పేరు డేగల బాబ్జీ. అందులో టైటిల్ క్యారెక్టర్ పోషించబోతున్నాడు బండ్ల గణేష్. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వెంకట్ చంద్ర దర్శకత్వం వహించారు. త్వరలోనే డేగల బాబ్జీ విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా బండ్ల గణేష్ కూతురు ద్రిష్టి చేతుల […]