Coffee Day: ప్రముఖ కాఫీ ఉత్పత్తుల వ్యాపార సంస్థ ‘‘కాఫీ డే’’ మరోసారి ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. ఈ సంస్థ అప్పుల చెల్లింపులో విఫలమైంది. వడ్డీలతో పాటు బ్యాంకులకు, ఆర్థిక రంగ సంస్థలకు, అన్‌లిస్టెడ్ డెట్ సెక్కూరిటీస్‌కు సకాలంలో చెల్లింపులు చేయలేకపోయింది. సెప్టెంబర్ 30, 2022 నాటికి కాఫీ డే చెల్లించాల్సిన మొత్తం 465.66 కోట్ల రూపాయలుగా ఉండింది. ఈ మొత్తాన్ని కాఫీడే చెల్లించలేకపోయింది. లిక్విడిటీ సంక్షోభం కారణంగానే అప్పుల చెల్లింపులో జాప్యం జరిగిందని కాఫీ డే […]