ప్రతి ఇంట్లో నిత్యం దీపారాధన అనేది జరగాలని హిందూ ధర్మం చెబుతుంది. పురాణాలు చెప్పిన ప్రకారం.. ఏ ఇంట్లో నిత్య దీపారాధన జరుగుతుందో ఆ ఇంట్లో సిరిసంపదలకు ఢోకా ఉండదని చెబుతారు. అయితే, దీపారాధనకు సంబంధించి చాలా మందికి రకరకాల అనుమానాలు, సందేహాలు కలుగుతుంటాయి. వాటిని నివృత్తి చేసుకోవడం కోసం అనేకమందిని సంప్రదిస్తూ ఉంటారు. దీపారాధన విషయంలో.. ప్రధానంగా వచ్చే అనుమానం ఏంటంటే.. దీపారాధన ఆడవారు చేయాలా.. మగవారు చేయాలా అనే సందేహం చాలా మందికి కలుగుతుంది […]
హిందువుల సంప్రదాయం ప్రకారం దేవుడిని పూజించే విధానంలో దీపారాధన అనేది చాలా కీలకమైనది. అయితే కొందరు నిత్యం పూజలు చేస్తుంటారు. మరి కొందరు నిత్య పూజా విధానాన్ని పాటించరు. కానీ దీపం అనేది పూజా మందిరంలో ప్రతి దినము వెలిగించడం వలన ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. ఇంట్లోని వ్యక్తుల మనసులు ఎంత గందర గోళంగా ఉన్నప్పటికీ దీపాన్ని చూడగానే కాస్త మనశ్శాంతి దొరుకుతుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. దీపం అనగా జ్యోతి. జ్యోతి అంటే […]