చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. పంజాబీ నటుడు , సామాజిక కార్యకర్త దీప్ సిద్ధూ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. మంగళవారం ఢిల్లీకి సమీపంలోని కుండ్లీ – మానేశర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో దీప్ సిద్దూ మరణించారు. మంగళవారం రాత్రి హర్యానాలో సోనిపట్ సమీపంలో ఆగి ఉన్న లారీని దీప్ సిద్ధూ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన కన్నుమూశారు. 1984లో పంజాబ్‌లోని ముక్తసర్‌లో జన్మించిన ఆయన న్యాయవాద విద్యను అభ్యసించారు. కింగ్‌ఫిషర్ […]