హాస్పిటల్స్ లో బెడ్స్ కొరత, సకాలంలో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయిన ప్రజలు, స్మశానవాటికలను తలపించిన ప్రభుత్వ హాస్పిటల్స్, లక్షలకి లక్షలు గుంజేసిన ప్రైవేట్ హాస్పిటల్స్, రెమ్డెసివిర్ బ్లాక్ దందా.. ఇవన్నీ మన దేశంలో నిన్న మొన్నటి వరకు కనిపించిన పరిస్థితిలు. కానీ.., కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో వణికిపోయిన భారతదేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. రోజువారీ కేసులు గణనీయంగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్నీ రాష్ట్రాలలో సాధారణ పరిస్థితిలు నెలకొంటున్నాయి. ఇప్పుడు అన్నీ హాస్పిటల్స్ లో […]