ఇటీవల సికింద్రాబాద్ రాంగోపాల్ పేటలోని డెక్కన్ మాల్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాద అనంతరం జీహెచ్ఎంసీ అధికారులు, నిపుణులు ఈ భవనాన్ని కూల్చివేతకు నిర్ణయం తీసుకున్నారు. అయితే జనవరి 26 నుంచి అధికారులు ఈ భవనాన్ని పూర్తిగా కూల్చివేసేందుకు ప్రయత్నాలు చేశారు. దీంతో కొంత మంది కార్మికులను పెట్టి డెక్కన్ మాల్ కూల్చివేతకు పనులు ప్రారంభించారు. అయితే ఇందులో భాగంగానే ముందస్తుగా ఈ డెక్కన్ మాల్ చుట్టపక్కల ఇళ్లళ్లో […]