క్రికెట్ లో ఏ రికార్డ్ కి గ్యారంటీ లేదు. ఎప్పుడో ఒకసారి రికార్డులు బద్దలవ్వాల్సిందే. కానీ ఒక రికార్డ్ మాత్రం 15 ఏళ్ళ ఐపీఎల్ చరిత్రలో ఇప్పటికీ చెక్కు చెదరలేదు. నిన్న జరిగిన మ్యాచులో ఆ రికార్డుకి రాజస్థాన్ చేరువగా వచ్చినా.. తృటిలో చేజారింది.
ఇండియన్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్.. . కోట్ల వ్యవహారాలను సింగిల్ హ్యాండ్ తో మైంటైన్ చేస్తూ.. ఇండియన్ క్రికెట్ ని ఆర్గనైజ్డ్ గా నడిపించడం దీని పని. సంపద సృష్టించడంలో, దేశంలో క్రికెట్ కి క్రేజ్ తీసుకుని రావడంలో బీసీసీఐ సూపర్ సక్సెస్ అయ్యిందనే చెప్పుకోవాలి. ప్రపంచంలో అన్నీ క్రికెట్ బోర్డ్స్ కన్నా బీసీసీఐ చాలా రిచ్. ఇదంతా కేవలం ఐపీఎల్ ద్వారానే సాధ్యం అయ్యింది. కానీ.., ఈరిచ్ లీగ్ కారణంగా బీసీసీఐకి భారీ ఆదాయమే కాదు, […]