ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రముఖ నటీనటులు.. ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు.. వారి కుటుంబ సభ్యులు కన్నుమూస్తున్నారు. ఇలా అభిమాన సెలబ్రిటీల ఇంట విషాదాలు చోటు చేసుకోవడంతో సినీ ప్రేక్షకులు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటి, పొలిటిషన్ దేబాశ్రీ రాయ్ తల్లి ఆరతీ రాయ్ కన్నుమూశారు. ఈమె బాలీవుడ్ హీరోయిన్ రాణి ముఖర్జీకి స్వయానా అమ్మమ్మ అవుతుంది. ప్రముఖ బాలీవుడ్ […]