నేటి యువతరం కొందరు భవిష్యత్తును మరిచి వింత చేష్టలు చేస్తుంది. టెక్నాలజీ పెరిగిన తర్వాత ప్రతి మనిషి టెక్నికల్‌గా ఎదిగాడు కానీ విలువలు లేని పనులు చేస్తూ.. జీవితాన్ని చిందరవందర చేసుకుంటున్నాడు. ఓ ప్రేమజంట తాము రొమాన్స్ చేస్తూ బైక్‌పై రైడింగ్ చేస్తున్నారు.