నేటి యువతరం కొందరు భవిష్యత్తును మరిచి వింత చేష్టలు చేస్తుంది. టెక్నాలజీ పెరిగిన తర్వాత ప్రతి మనిషి టెక్నికల్‌గా ఎదిగాడు కానీ విలువలు లేని పనులు చేస్తూ.. జీవితాన్ని చిందరవందర చేసుకుంటున్నాడు. ఓ ప్రేమజంట తాము రొమాన్స్ చేస్తూ బైక్‌పై రైడింగ్ చేస్తున్నారు.
ఇటీవల కొంతమంది యువత పిచ్చెక్కి ప్రవర్తిస్తున్నారు. ఏం చేస్తున్నారో వారికే అవగాహన లేకుండా పోతోంది. మళ్లీ అందరు చదువుకున్నవారే.. కానీ ప్రవర్తనలో మాత్రం జంతువుల మాదిరి దిగజారిపోతున్నారు. వెర్రి తలకెక్కి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటి వరకు పడక గదికే పరిమితమైన పనులను పబ్లిక్‌గా చేస్తున్నారు. ఇటీవల మరీ శృతి మించి మెట్రో ట్రైన్‌లో ఓ ప్రేమ జంట చేసిన న్యూసెన్స్.. బైక్‌పై మరో ప్రేమజంట ముద్దులు పెట్టుకుంటూ తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని చూసిన పోలీసులు వారిని వారించి పంపించేస్తున్నారు. కానీ తెల్లవారితే అవే ఘోరాలు.. అవే పాడుపనులు చూడాల్సివస్తుంది. తాజాగా మరో ప్రేమజంట తాము రొమాన్స్ చేస్తూ బైక్‌పై రైడింగ్ చేస్తున్నారు. ఇది చూసేవారికి ఇబ్బంది అవుతుందే గాని వారిలో మాత్రం మార్పు లేదు.
ఈ బైక్ రొమాన్స్ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను ఒక యూసర్ పోలీసులకు ట్యాగ్ చేశాడు. ఇలాంటి వారిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరాడు. ఆ యూసర్ ట్యాగ్ చేసిన వీడియోలో ఏం ఉందంటే.. ఘాజియాబాద్‌లోని ఇందిరాపురం ప్రాంతంలో నేషనల్ హైవే 9పై ఇద్దరు లవర్స్ వెళుతున్నారు. అమ్మాయి అబ్బాయి వెనకాల కూర్చుని ఉంటే బాగుండేది. అలాకాకుండా అబ్బాయి బైక్ డ్రైవింగ్ చేస్తుంటే.. అమ్మాయి అతని ముందు కూర్చుని అతన్ని కౌగిలించుకొని పబ్లిక్‌గా రొమాన్స్ చేసుకుంటున్నారు. ఇక మాటల్లో చెప్పలేని వింత ప్రవర్తన చూసిన జనం విసిగెత్తిపోతున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు చాలా కామెంట్లు పెడుతున్నారు. ఇటీవల ఈ ఘటనలు ఎక్కువగా రాజస్థాన్, చత్తీస్‌ఘడ్‌లో జరుగుతున్నాయి. వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని పబ్లిక్ కోరుతున్నారు.
నేటి యువతరం కొందరు భవిష్యత్తును మరిచి వింత చేష్టలు చేస్తుంది. టెక్నాలజీ పెరిగిన తర్వాత ప్రతి మనిషి టెక్నికల్‌గా ఎదిగాడు కానీ విలువలు లేని పనులు చేస్తూ.. జీవితాన్ని చిందరవందర చేసుకుంటున్నాడు. తల్లిదండ్రుల కష్టాలను మరిచి వారిని లెక్కచేయక.. చెడు సావాసాలతో భవిష్యత్‌ను అంధకారం చేసుకుంటున్నారు. ఇంట్లో కట్టుదిట్టం చేసి మందలించారంటే ఆత్మహత్యలు.. బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులకు కడుపుకోతకు కారణమవుతున్నారు. ఇది నేటి సమాజంలోని యువత వింత ప్రవర్తన. మళ్లీ అందరు హై క్వాలిఫికేషన్ ఉన్నవారే పిచ్చి పనులను చేస్తున్నారు.దీనిపై మీకామెంట్స్ తెలియజేయండి.
#गाजियाबाद में आशिक मिजाज बाइक सवार की वीडियो हुई वायरल इंदिरापुरम के NH 9 का बताया जा रहा है ।
वो कहते है ना –
“हम तो मरेंगे सनम तुम्हे साथ लेके मरेंगे ”
पर
नियम कानून ताक पर रख के ही सफर करेंगे ।@Gzbtrafficpol @uptrafficpolice @sacchayugnews pic.twitter.com/xPmSgzbfmO— Akash Kumar (@Akashkchoudhary) June 20, 2023