హైదరాబాద్ ముషీరాబాద్ ప్రాంతంలోని రిసాలగడ్డ డ్రింకింగ్ వాటర్ ట్యాంక్‌లో కుళ్లిన స్టేజలో ఓ డెడ్ బాడీ గుర్తించిన విషయం తెలిసిందే. ఈ విషయం అక్కడి వారిని ఉలిక్కి పడేలా చేసింది. ఆ శవం నీళ్లలో దాదాపు 40-50 రోజుల క్రితమే పడి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే స్థానికులు గత కొద్ది రోజులుగా డెడ్ బాడీ కుళ్లుతున్న నీటిని తాగుతున్నారు. నగరం నడిబొడ్డున ముషీరాబాద్ పరిధినిలోని వారికి ఈ వాటర్ ట్యాంక్ నీరే మంచి […]