హయత్‌నగర్‌లోని తొర్రూర్ రోడ్డు పక్కనే ఉన్న బాతుల చెరువులో మహిళ శవాన్ని పూడ్చేందుకు ప్రయత్నించిన ఇద్దరు యువకులను స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. హయత్‌నగర్ మండల కేంద్రంలోని హనుమాన్ మందిరం సమీపంలో డేగ శ్రీను(35), భార్య లక్ష్మీ(30) అనే దంపతులు తన ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. శ్రీను తన భార్య మృతదేహాన్ని నగ్నంగా దుప్పట్లో చుట్టి తన స్నేహితుడు వినోద్‌తో కలిసి చెరువులో పడేస్తుండగా స్థానికులు గమనించి వారిని పట్టుకున్నారు. అయితే వారిద్దరు […]