మహిళలను పట్టిపీడిస్తున్న అతి పెద్ద సమస్య లైంగిక వేధింపులు. బయట వ్యక్తులే కాదూ ఇంట్లోని వారే ఆడవాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఈ లైంగిక వేధింపులకు సామాన్యులు కాదూ సెలబిట్రీలు కూడా అతీతమేమీ కాదు. నటి కుష్బు ఇటీవల తనకు జరిగిన లైంగిక వేధింపుల గురించి ప్రస్తావించారు. ఇప్పుడు మరొకరు ముందుకు వచ్చారు.