సీరియల్ నటుడు దయా అలియాస్ పవిత్ర నాథ్.. మొగలిరేకులు సీరియల్ కనిపించే ఈ మన్మధుడు వరుస అవకాశాలతో సీరియల్ నటుడిగా పేరు ప్రఖ్యాతలు మూటగట్టుకున్నాడు. అయితే సీరియల్ లో బాగా ప్రాచుర్యం పొందిన తర్వాత శశిరేఖ అనే అమ్మాయితో 2009లో ఘనంగా వివాహం చేసుకున్నాడు. కొంత కాలం వీరి వైవాహిక జీవితం బాగానే సాగింది. వీరికి ఓ పాప ఓ బాబు కూడా జన్మించారు. కానీ గత కొంత కాలం నుంచి జాతకం పేరుతో అమ్మాయిలకు వల […]