స్టార్ యాంకర్లందరూ బుల్లి తెరను వదిలి సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తున్నారు. ఇంట్లోనే ఉంటూ రకరకాల వీడియోలను షూట్ చేసి తమ అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. అలా స్టార్ యాంకర్ వర్షిణి కూడా సోషల్ మీడియా వేదికలను మాక్సిమమ్ వాడేస్తూ నెట్టింట వైరల్ అవుతుంది. రకరకాల ఫోటో షాట్స్ తో కుర్రకారుకు నిద్రను దూరంచేస్తుంది ఈ అందాల యాంకరమ్మ. కొంటె చూపుతో కవ్విస్తున్న ఈ చిన్నది ఫోటోలకు కుర్రాలంతా ఫిదా అవుతున్నారు. హాట్ హాట్ ఫోటోలను […]