కుటుంబ తగాదాలు విచక్షణ కోల్పోయేలా చేశాయి. భార్యాభర్తల మధ్య జరిగే చిన్నచిన్న గొడవలే పెద్దవిగా మారి ఆవేశాన్ని పెంచాయి. పూరన్ జైస్వాల్, అంకిత జైస్వాల్ లకు గతేడాది డిసెంబర్లో వివాహం జరిగింది. అంకితకు భర్తతో, అత్తింటి వారితో కలిసి ఉండడం ఇష్టం లేదు. దాంతో అందరినీ చంపాలను కుంది. భర్త ఇంట్లో లేనప్పుడు విషం కలిపిన టీని అందరికి ఇచ్చింది. దాంతో టీ తాగిన అంకిత మామయ్య పంచమ్ జైశ్వాల్, మరిది జితేంద్ర, వదిన శివాని, కోడలు […]