తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న నటి శ్రియా సరన్. తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసి స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయింది. అందం, అభినయంతో చిత్రపరిశ్రమలో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. కొన్ని ఐటమ్ సాంగ్స్ లో కూడా నటించింది. శ్రియా సరన్, 2018 మార్చి 19న తన బాయ్ ఫ్రెండ్ అయిన రష్యాన్ కు చెందిన ఆండ్రీ కోషివ్ ను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి రాధ […]