తల్లిదండ్రులు.. తమ పిల్లలు బాగా చదువుకుని.. మంచి ఉద్యోగం సంపాదించి.. జీవితంలో ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటారు. తాము అందుకోలేని.. విజయాలను, లక్ష్యాలను తమ పిల్లలు సాధించాలని కోరుకుంటారు. ఇక మరి ఆ తల్లిదండ్రులు కోరుకున్నట్లే.. పిల్లలు బాగా చదువుకుని మంచి ఉద్యోగం సాధించి.. కోట్లలో వేతనం అందుకుంటూ ఉండి.. సడెన్‌గా మాకు ఈ జీవితం వద్దు.. మేం ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లాలనుకుంటున్నాం.. సన్యాసం తీసుకుంటామంటే.. తల్లిదండ్రులు ఏమాంటారు.. వద్దు అంటారు. కానీ ఈ తల్లిదండ్రులు మాత్రం.. […]