ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం దస్నా జైలులో ఎయిడ్స్ వ్యాధి పెద్ద ఎత్తున కలకలం సృష్టించింది. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 140 మంది ఖైదీలు ఎయిడ్స్ భారిన పడ్డారు. ప్రస్తుతం ఈ జైలులో 5500 మంది ఖైదీలు ఉండగా అందులో 140 మంది ఖైదీలకు ఎయిడ్స్ నిర్ధారణ కావడం సంచలనంగా మారింది. ఈ విషయాని దస్నా జైలు సీనియర్ అధికారి వెల్లడించారు. ప్రభుత్వ మార్గ దర్శకాల ప్రకారం జైలులోని ఖైదీలను తరలించే మందు హెచ్ఐవీ పరీక్ష […]