ఈ మధ్య కాలంలో సౌత్ ఇండియాన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన మూవీ ఏదైనా ఉందా అంటే అది అసురన్ అని చెప్పుకోవచ్చు. భూస్వాముల ఆధిపత్యం, కుల వ్యవస్థని ప్రశ్నించే విధంగా అసురన్ తెరకెక్కింది. తమిళంలో ధనుష్ హీరోగా నటించిన ఈ మూవీ అక్కడ సంచలన విజయాన్ని సొంత చేసుకుంది. అయితే.., ఇప్పుడు ఈ మూవీని విక్టరీ వెంకటేశ్ ‘నారప్ప’ పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. కరోనా నేపథ్యంలో నారప్ప ఓటీటీ రిలీజ్ […]