ఆమె స్టార్ క్రికెటర్. దేశం తరఫున ఎన్నో మ్యాచుల్లో అద్భుత ప్రదర్శన చేసింది. అప్పట్లోనే కోహ్లీకి పెళ్లి ప్రపోజల్ పెట్టింది. ఇప్పుడు ఓ లేడీ ఫుట్ బాలర్ తో రిలేషన్ లో ఉన్నట్లు బయటపెట్టింది.
టీమిండియా మాజీ క్రికెటర్, లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ మహిళా క్రికెటర్‌తో క్లోజ్‌గా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ డేనియల్ వ్యాట్‌తో అతను డిన్నర్ చేస్తున్న ఫొటోలు దర్శనమివ్వడంతో అభిమానులు అర్జున్ ఆమె డేటింగ్ చేస్తున్నాడా? అంటూ కామెంట్ చేస్తున్నారు. అర్జున్ టెండూల్కర్ ప్రస్తుతం ఇంగ్లాండులో ఉన్నాడు. అతనితో డిన్నర్ చేసిన ఫొటోలను డేనియల్ వ్యాట్ తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్‌లో కూడా పోస్టు చేస్తూ […]