YS Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పేద ప్రజల పాలిట కొంగు బంగారంగా మారుతున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కల్ప తరవుగా దర్శనిమిస్తున్నారు. మేనిఫేస్టోలో ఇచ్చిన హామీలను 98.44 శాతం నెరవేర్చటమే కాదు.. ‘ మాకు సాయం కావాలి’ అన్న వారికి నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు. భరోసా ఇవ్వటమే కాదు.. వీలైనంత త్వరగా వారికి సాయం చేస్తున్నారు. తాజాగా, ఓ పేద యువతి తన కలను సాకారం చేసుకోవటానికి సీఎం జగన్ […]