హైదరాబాద్ : పాము కాటేసినప్పుడు అసలు ఏం జరుగుతుంది.. ? కోరలు ఎలా పనిచేస్తాయి..? వాటి పనితీరు ఎలా ఉంటుంది ..? శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా ఏమి తేల్చారు..? పాము విషం పలచగా కాకుండా, గుజ్జులా ఉంటుందా ..? దీనిపై పరిశోధకులు ఏమంటున్నారు..? పాము కాటేసిన సమయంలో విషం శరీరంలోపలికి వెళ్ళడానికి ఏమేమి సహకరిస్తాయి..? అసలు విష సర్పాలు కరిచినప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే.. ఈ కింది వీడియోను చూడండి..
‘గినియా’దేశంలో మార్బర్గ్ వ్యాధికి సంబంధించి ఒక కేసు నమోదయ్యింది. ఈ విషయాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పడం జరిగింది. అయితే ఎబోలోకి సంబంధించిన ప్రాణాంతక వైరస్ మొదటిసారిగా గుర్తించడం జరిగింది. అయితే ఇది కోవిడ్ 19 లాగ వ్యాపిస్తుందని కూడా చెప్తున్నారు. ఆఫ్రికాలోని పశ్చిమ ప్రాంతం గినియా దేశంలో ప్రాణాంతకమైన మార్బర్గ్ వైరస్ బారినపడి ఓ వ్యక్తి మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. ఆగస్టు 2న గినియా దేశంలోని గుక్కెడో ప్రిఫెక్చర్‌లో మరణించిన రోగి […]
కన్నతల్లి శవాన్ని తాకడానికి కొడుకే భయపడగా, కోడలే తోడుగా నిలిచి మరో మహిళతో కలిసి అత్త అంత్యక్రియలు పూర్తిచేసింది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం చర్లపల్లికి చెందిన కె.బుచ్చమ్మ (75)కు ఇద్దరు కుమారులు. పెద్దకొడుకు చనిపోగా, అతని భార్య సునీత అత్త బుచ్చమ్మతో కలిసి ఉంటోంది. కరోనాతో తల్లి చనిపోతే ఆమె శవాన్ని తాకడానికి కన్న కొడుకే వెనకంజ వేశాడు. ఆమెకు అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా అతను ముందుకు రాకపోవడంతో కోడలు రంగంలోకి దిగడం గమనార్హం. పీపీఈ […]