మూఢనమ్మకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అధికారులే.. వాటిని ఆచరిస్తే.. బాబాలను, మాతాజీలను ఆశ్రయించి.. వారి సేవలు చేయడం ఎంత వరకు సమంజసం.. ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఎదురవుతున్నాయి తెలంగాణ హైల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రావుకి. ఇలాంటి వాటి గురించి జనాలకు అవగాహన కల్పించాల్సిన పదవిలో ఉన్న వ్యక్తి.. ఓ మాతాజీని ఆశ్రయించి.. ఆమె చెప్పినట్లు క్షుద్ర పూజలు చేయడం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అవి క్షుద్ర పూజలు కాదని డీహెచ్ ఖండించినా […]
ప్రతి ఒక్క కుటుంబంలో పెళ్లంటే ఒక పెద్ద పండుగ. ఆ పెళ్లికి అనేక మంది బంధువులు వస్తారు. వచ్చినవారు వయస్సుతో సంబంధం లేకుండా తమ ఆట పాటలతో సందండి చేస్తారు. వారు ఆడింది ఆట.. పాడింది పాట.. అక్కడికి వచ్చినవారి చిందులు మాములుగా ఉండవు. ఈ మధ్య కాలంలో అలా బరాత్ వీడియోలు ఇంటర్నెట్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే పెళ్లిలో ఉన్న వ్యక్తుల వింత నృత్యాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఫేమస్ అయిన నాగిన్ డ్యాన్స్ తో కొందరు […]
ఇల్లు కట్టిచూడు.. పెళ్లి చేసి చూడు అన్నది పాత నానుడి. ఇల్లు కట్టిచూడు.. బారాత్ పెట్టి చూడు అన్నది కొత్త నానుడి. అవునండి బాబు.. పెళ్లికి మించి డెకరేషన్లు, బారాత్‌లకే ఈ మధ్య ఇంపార్టెన్సు పెరిగిపోయింది. చిన్న, పెద్ద, పేద, ధనిక తేడా లేకుండా ఇప్పుడు బరాత్, డీజే, స్టెప్పులు కామనైపోయాయి. వీటికి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా అతీతులేం కాదులెండి. తాజాగా అలా కాలు కదిపిన కేంద్రమంత్రి వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరలవుతోంది. హుహ్లీలో కేంద్రమంత్రి […]