పండగొచ్చిందంటే ఎక్కడ లేని సందడంతా బుల్లితెర షోస్ లోనే ఉంటుంది. మన మధ్యతరగతి గది నుంచి వచ్చిన సెలబ్రిటీలు, వాళ్ళ తల్లిదండ్రులు ఒకే వేదిక మీద కనువిందు చేస్తుంటే కన్నుల పండుగలా ఉంటుంది కదా. ఇలాంటి పండగలని చేయడంలో మల్లెమాలది ఒక ప్రత్యేకమైన శైలి. ప్రతీ పండగకి, ప్రతీ అకేషన్ కి బంధాలను, బాంధవ్యాలను గుర్తు చేసే విధంగా స్టేజ్ మీదకి ఆర్టిస్టుల కుటుంబ సభ్యులని పిలవడం.. వారితో ఆర్టిస్టుల మీద పంచులు వేయించడం అనేది ఆనవాయితీగా […]